This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your parenting journey

అప్పుడే పుట్టిన పసిబిడ్డలలో కండ్లకలక (పింక్-ఐ) (Conjunctivitis (Pink-eye) in New-Borns in Telugu)

Care for Baby
Written by - Dhanlaxmi Raoచివరిగా నవీకరించబడింది: Dec 9, 2025
అప్పుడే పుట్టిన పసిబిడ్డలలో కండ్లకలక (పింక్-ఐ) (Conjunctivitis (Pink-eye) in New-Borns in Telugu)
Likes1 Likes|
Read time3 min

కండ్లకలక (పింక్-ఐ) సాధారణ జలుబు, చెవిలో ఇన్ఫెక్షన్, సైనస్ అలాగే గొంతు నొప్పికి కారణమయ్యే వైరస్‌లు, బ్యాక్టీరియాల కారణంగా రావొచ్చు.

అంటువ్యాధి రకం కాని కండ్లకలకలలో (పింక్-ఐ) ఇవి కూడా వస్తాయి: (The Type of Pink-Eye Which is Non-Infectious Includes):

  1. పిల్లల్లో చాలా సాధారణమైన అలెర్జీ కండ్లకలక (అలెర్జిక్ కంజెక్టివైటిస్)
  2. వాయు కాలుష్యం ఇంకా ఈతకొలనులలో ఉండే క్లోరిన్ కారణంగా ఎదురయ్యే కళ్లల్లో మంట, చికాకు ఫలితంగా వచ్చే ఇరిటెంట్ కంజెక్టివైటిస్

అప్పుడే పుట్టిన పసిబిడ్డలలో పింక్-ఐ (Pink-Eye in Case of New-Borns in Telugu)

అప్పుడే పుట్టిన పిల్లలకి కండ్లకలక వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సకాలంలో దానికి చికిత్స చేయకపోతే ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఒకవేళ గర్భవతికి ఎస్‌టీడీ వ్యాధులు (లైంగికంగా సంక్రమించే వ్యాధులు) ఉంటే, ప్రసవం సమయంలో ఆ వైరస్ బిడ్డకి కూడా సోకి పింక్-ఐ కి (కండ్లకలక) దారితీయవచ్చు. దీన్ని నివారించడానికి, మీ బిడ్డకు పుట్టిన వెంటనే డాక్టరు కంటి చుక్కలని సూచించవచ్చు. అలాగే ప్రసవం ముందు కూడా డాక్టరు బిడ్డకి సోకకుండా నివారించడానికి తల్లిలో ఏమైనా ఎస్‌టడీలు (లైంగింకంగా సంక్రమించే వ్యాధులు) ఉన్నాయేమో పరీక్షించి చూడవచ్చు.

పింక్-ఐ యొక్క లక్షణాలు ఇంకా గుర్తులు (Signs and Symptoms of Pinkeye in Telugu)

కండ్లకలక యొక్క లక్షణాలు ఈ విధంగా ఉంటాయి:

  1. కళ్ళల్లో అసౌకర్యంగా అన్పించటం
  2. కంటి నుండి స్రావాలు ఊరుతూ ఉండటం
  3. నొప్పి మరియు వాపు
  4. కనురెప్పల వాపు
  5. ప్రకాశవంతమైన కాంతిని భరించలేని సున్నితత్వం
  6. కళ్ళ దురద మరియు నీరు కారుతూ ఉండటం, ఇవన్నీ అలెర్జీ కండ్లకలక విషయంలో సాధారణం.

ఇది అంటువ్యాధా?

ఒకవేళ కండ్లకలక బ్యాక్టీరియా లేదా వైరస్ వలన వస్తే అది అంటువ్యాధి అవుతుంది. బ్యాక్టీరియా వలన వచ్చే పింక్-ఐ లో కంటిస్రావాలు వస్తుంటాయి. ఇలాంటి వాటి వల్ల పింక్ ఐ వేగంగా సోకే అవకాశం ఉంటుంది. అదే అలెర్జీ వలన ఇంకా ఇరిటెంట్ కంజెక్టివైటిస్ విషయంలో అయితే, అది అంటువ్యాధి కాదు. మీ బిడ్డకు కండ్లకలక అనేది అది సోకిన వ్యక్తిని తాకటం లేదా ఇన్ఫెక్షన్ ఉన్నదానిని ముట్టుకోవడం వలన రావచ్చు. ఇది దగ్గటం, తుమ్మడం, మలినమైన నీటిలో ఈతకొట్టడం లేదా ఇన్ఫెక్షన్ ఉన్న తువ్వాళ్లని వాడటం వలన కూడా వ్యాపిస్తుంది.

వ్యాధి నిర్ధారణ, చికిత్స

ఇక్కడ సూచించిన ఏ లక్షణాలనైనా మీ బిడ్డలో గమనిస్తే, సరైన చికిత్స కోసం డాక్టరుని సంప్రదించవచ్చు. వైరస్ వలన కలిగిన పింక్-ఐ అయితే అది ఏ చికిత్స కూడా అవసరం లేకుండానే దానంతట అది తగ్గిపోతుంది. అలాగే బ్యాక్టీరియా వలన కలిగితే డాక్టరు సాధారణంగా చికిత్సలో భాగంగా కంటి చుక్కలు లేదా ఆయింట్మెంట్ సూచిస్తారు.

Tags:

Pink-eye in new bors in telugu, Symptoms of Pink-eye in new borns in telugu, Safety measures to treat Pink-eye in telugu, Treatment for Pink-eye in New borns in telugu.

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.